కేసులు పెట్టడం హేయం..!

కేసులు పెట్టడం హేయం..! – నమోదును వెంటనే వెనక్కి తీసుకోవాలి – బీసీ కమీషన్ మాజీ మెంబర్ శుభప్రద్ పటేల్ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూర్ డెవలప్మెంట్ ఫోరం నేతలపై పెట్టిన అక్రమ కేసును వెంటనే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ డిమాండ్ చేశారు. చేవెళ్ల బస్సు యాక్సిడెంట్ లో తాండూర్ ప్రాంతం చెందినవారు మృతి చెందడం బాధాకరమన్నారు. అప్ప జంక్షన్ నుంచి వెంటనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలన్నారు. … Continue reading కేసులు పెట్టడం హేయం..!