దర్నా కేసులు వెనక్కీ…?

దర్నా కేసులు వెనక్కీ…? – ఎత్తివేయాలని పోలీసుల నిర్ణయం..?  – ఎమ్మెల్యే చొరవతో వివాదంకు చెక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : సేవ్ తాండూరు అని చేపట్టిన దర్నాలో నమోదు అయిన కేసుల విషయంలో పోలీసులు వెనక్కి తగ్గినట్లు రాజకీయ వర్గాల సమాచారం. నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. చేవేళ్ల రోడ్డు ప్రమాద ఘటనతో తాండూరు డెవలప్ మెంట్ ఫోరం ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని విలియమూన్ చౌరస్తా వద్ద పౌరులు దర్నా … Continue reading దర్నా కేసులు వెనక్కీ…?