కసాయి అల్లుడు..! – మామపై పెట్రోల్ పోసి నిప్పు – ఆస్తి రాసివ్వడం లేదని దారుణం – అల్లుడు, కూతురులపై కేసు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆస్తి రాసివ్వడం లేని అల్లుడు మామపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణానికి కన్నకూతురే అల్లుడుకు సహకరించింది. ఈ సంఘటన యాలాల మండలం బెన్నూరు గ్రామంలో జరిగింది. యాలాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కమ్మరి కృష్ణ కులవృత్తి చేసుకుంటూ స్థానికంగా ఉంటున్నాడు. తన కూతురు … Continue reading కసాయి అల్లుడు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed