గాజీపూర్ గ్రామస్తుల కన్నెర్ర…!
గాజీపూర్ గ్రామస్తుల కన్నెర్ర…! – గ్రామ రోడ్డును బాగుచేయాలని ఆందోళన – రోడ్డు గుంత వద్ద యువకుల నిరసన పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : రోడ్డు బాగుచేయాలంటూ పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామస్తులు కన్నెర్ర చేశారు. శుక్రవారం గ్రామ మాజీ సర్పంచ్ వీరప్ప ఆధ్వర్యంలో గ్రామ సమీపంలోని రోడ్డుపై బైటాయించి ఆందోళన చేపట్టారు. తాండూరు – సంగారెడ్డి ప్రధాన రోడ్డుపై ఉన్న గుంతలను మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వీరప్ప మాట్లాడుతూ గాజీపూర్ గ్రామంలోని … Continue reading గాజీపూర్ గ్రామస్తుల కన్నెర్ర…!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed