ఆధ్వాన్న రోడ్లతో ఆగమాగం..! – నత్త నడకన జాతీయ రోడ్డు పనులు – రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేపట్టాలి – లేదంటే బీఆర్ఎస్ సడక్ బంద్ తప్పదు – తాండూరు మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని అధ్వాన్న రోడ్లతో ప్రజలు, వాహనాదారల జీవితాలు ఆగమాగం అవుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఎస్. వీరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఓప్రకటనలో మాట్లాడుతూ భారీ వర్షాల … Continue reading ఆధ్వాన్న రోడ్లతో ఆగమాగం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed