శబరిమళైకి అయ్యప్ప స్వాములు..!

శబరిమళైకి అయ్యప్ప స్వాములు..! – తాండూరు నుంచి మహా పాదయాత్ర – ప్రారంభించిన డా.సంపత్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నుంచి అయ్యప్ప స్వాములు మహా పాదయాత్రగా బయల్దేరారు. శుక్రవారం Com నుంచి పాదయాత్ర చేపట్టారు. అయ్యప్ప మాల ధరించిన స్వాములు ప్రతి యేడాది పాదయాత్ర చేపడుతున్నారు. అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాదయాత్రగా బయల్దేరే ఆనవాయితిని పాటిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం తాండూరు Net నుంచి శబరిమళైకి పాదయాత్రగా బయల్దేరారు. పట్టణంలోని అయ్యప్ప … Continue reading శబరిమళైకి అయ్యప్ప స్వాములు..!