ఉప్పొంగిన దేశభక్తి..!

ఉప్పొంగిన దేశభక్తి..! – అట్టహాసంగా వందేమాతరం గీతాలాపన – స్ఫూర్తిని చాటిన మున్సిపల్ ఉద్యోగులు తాండూరు, దర్శిని ప్రతినిధి : పౌరుల్లో దాగి ఉన్న దేశభక్తిని వందేమాతర గీతం తట్టిలేపింది. వందేమాతర గీతం శుక్రవారంతో 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాండూరులో గీతాలాపన కార్యక్రమాలను నిర్వహించారు. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ యాదగిరి ఆధ్వర్యంలో ఉద్యోగులు, సిబ్బంది సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలాపించారు. దీంతో ఉద్యోగులు వందేమాతర గీతంపై స్పూర్తిని, భక్తిని చాటుకున్నారు. అనంతరం కమీషనర్ … Continue reading ఉప్పొంగిన దేశభక్తి..!