ఎల్లన్న ఆధైర్య పడకు.. మేముంటాం..!

ఎల్లన్న ఆధైర్య పడకు.. మేముంటాం..! – పేర్కంపల్లిలో గబ్బర్ సింగ్ గ్యాంగ్ ఓదార్పు – అక్కా చెళ్లెళ్ల కుటుంబానికి పరామర్శ – ఏపీ డీప్యూటీ సీఎం ఆదేశంతో భరోసా తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎల్లన్న ఏం భయపడకు.. మేముంటాం.. మీకు అండగా అంటూ గబ్బర్ సింగ్ ఆర్టిస్టులు అభయమిచ్చారు. చేవేళ్ల మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యాలాల మండలం పేర్కంపల్లి గ్రామానికి చెందిన తనూష, సాయిప్రియ, నందిని ముగ్గురు అక్కా చెల్లెళ్లు మృతి చెందిన … Continue reading ఎల్లన్న ఆధైర్య పడకు.. మేముంటాం..!