పేదల కోసం న్యాయ సేవలు..!

పేదల కోసం న్యాయ సేవలు..! – విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి – తాండూరులో జాతీయ న్యాయ సేవల దినోత్సవం తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదలకు అన్యాయం జరగకుండా ఉండుందుకు న్యాయ సేవలను అందించడం జరుగుతుందని తాండూరు న్యాయ స్థానం ప్యానల్ న్యాయవాదులు చంద్రశేఖర్, జిలాని, వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించరకుని తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని బీసీ బాయ్స్ హాస్టల్లో విద్యార్థులకు చట్టాల … Continue reading పేదల కోసం న్యాయ సేవలు..!