ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం..!
ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం..! – స్టీరింగ్ రాడ్డు విరిగి మోరాయింపు – ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. బస్సుకు స్టీరింగ్ రాడ్డు వి రిగిపోవడంతో మోరాయించింది. ఈ సంఘటన ఆదివారం జరిగింది. తాండూరు ఆర్టీసీ డీపోకు చెందిన అద్దె బస్సు(టీఎస్ 34 టీఏ 5454) తాండూరు నుంచి మహబూబ్ నగర్కు సర్వీసు అందిస్తోంది. రోజు మాదిరిగానే ఈ బస్సు ఆదివారం ఉదయం ప్రయాణికులతో … Continue reading ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed