రైలు పట్టాల వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

రైలు పట్టాల వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం – దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు తాండూరు, దర్శని ప్రతినిధి : రైలు పట్టాల వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన తాండూరు రైల్వే పోలీస్టేషన్ పరిధి మంతట్టి రైల్వే స్టేషన్ యార్డు వద్ద జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం ఉదయం స్టేషన్ సమీపంలో సుమారు 30 ఏండ్లు ఉన్న ఓ వ్యక్తి చనిపోయి ఉన్నట్లు గమనించిన స్థానికులు రైల్వే … Continue reading రైలు పట్టాల వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం