మున్సిపల్ జవాన్ల ‘పైసా.. వసూల్’..!

మున్సిపల్ జవాన్ల ‘పైసా.. వసూల్’..! – రెగ్యులర్ కార్మికుల నుంచి డబ్బులు – ఒక్కో కారణానికి ఒక్కొ రేటు – కమీషనర్ ఏమంటున్నారంటే…? తాండూరు. దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ జవాన్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి. మున్సిపల్‌లో రెగ్యులర్‌గ్‌ పనిచేస్తన్న పారిశుద్ధ్య కార్మికులను డబ్బులు దోచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరి నుంచి రూ. 2వేల నుంచి 4 వేల వరకు వసూలు చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. తాండూరు పట్టణంలోని 36 వార్డుల్లో సుమారు 50 మంది … Continue reading మున్సిపల్ జవాన్ల ‘పైసా.. వసూల్’..!