బెల్లం, ల‌వంగాలతో ఇన్ని లాభాలా..?

బెల్లం, ల‌వంగాలతో ఇన్ని లాభాలా..? – చలికాలంలో ఇమ్యూనిటీ బూస్టర్ – గొంతునొప్పి, ఉబ్బసం సమస్యలకు చెక్ – ఇంకా ఆరోగ్య ప్రయోజనాలను తెలసుకోండి దర్శిని డెస్క్ : చలికాలం వచ్చిందంటే.. తగ్గుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు వివిధ వ్యాధుల బారినపడుతుంటారు. ఈ చలికాలంలో లవంగం, బెల్లం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లవంగాలు, బెల్లం కలిపి తినటం వల్ల శరీరం వేడిగా ఉంటుందని, మంచి ఇమ్యూనిటీ బూస్టర్‌లా పనిచేస్తుందని … Continue reading బెల్లం, ల‌వంగాలతో ఇన్ని లాభాలా..?