వేగవంతంగా అమృత్ స్టేషన్..!

వేగవంతంగా అమృత్ స్టేషన్..! – వచ్చే మార్చికి పూర్తి చేయడమే లక్ష్యం – సికింద్రాబాద్ డీఆర్ఎం డా. ఆర్. గోపాల కృష్ణన్ – తాండూరులో అమృత్ పనుల పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ కింద తాండూరులో చేపడుతున్న రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగవంతం చేయడం జరిగిందని, వచ్చే యేడాది మార్చిలోగా పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు దక్షిణ మద్య రైల్వే శాఖ సికింద్రాబాద్ డీఆర్ఎం డా.ఆర్.గోపాల కృష్ణన్ … Continue reading వేగవంతంగా అమృత్ స్టేషన్..!