దీపోత్సవంకు రండి..!

దీపోత్సవంకు రండి..! – రేపు తాండూరు గోశాలలో కార్తీక దీపోత్సవం – గోశాల సమితి ఆధ్వర్యంలో ఏర్పాట్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : కార్తీక మాసం దీపోత్పవంకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలి తాండూరు గోశాల సమితి సభ్యులు కోరారు. కార్తీక మాసం సందర్భంగా తాండూరు గోశాలలో గోపూజ, దీపోత్సవ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి యేడాది కార్తీక మాసం దీపోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని సభ్యులు గుర్తుచేశారు. ఇందులో భాగంగా ఈసారి కూడా … Continue reading దీపోత్సవంకు రండి..!