గొట్టిగ మహిపాల్ రెడ్డి యాదిలో..!
గొట్టిగ మహిపాల్ రెడ్డి యాదిలో..! – నివాళులు అర్పించిన మాజీ మంత్రి సబితారెడ్డి – పూలువేసి స్మరించుకున్న నర్సింహారెడ్డి(బాబు) – కోటబాస్పల్లిలో వర్థంతిలో పాల్గొన్న నేతలు, గ్రామస్తులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎంపీపీ స్వర్గీయ గొట్టిగ మహిపాల్ రెడ్డి 15వ వర్ధంతి కోటబాస్పల్లి గ్రామంలో జరిగింది. బుధవారం మహిపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి సోదరుడు, ఇంద్రారెడ్డి చారిటబుట్ ట్రస్ట్ చైర్మన్, … Continue reading గొట్టిగ మహిపాల్ రెడ్డి యాదిలో..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed