తాండూరు డీఎస్పీపై అటాచ్‌ వేటు..!

తాండూరు డీఎస్పీపై అటాచ్‌ వేటు..! – డీజీపీ శివధర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ – కొత్త డీఎస్పీ నియామకం కూడా పూర్తి – బదిలీ వేటు వెనుక కారణాలు ఇవే…? తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డిపై వేటు పడడం పోలీసు శాఖలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. డీఎస్పీ బాలకృష్ణారెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడమే ఇందుకు కారణం. అంతేకాకుండా వెంటనే కొత్త … Continue reading తాండూరు డీఎస్పీపై అటాచ్‌ వేటు..!