ఢిల్లీ దాకైనా పోదాం..!

ఢిల్లీ దాకైనా పోదాం..! – 42శాతం రిజర్వేషన్ల సాధనే ధ్యేయం – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ – తాండూరులో బీసీల ధర్మ పోరాట దీక్ష విజయవంతం తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీలకు 42శాతం రిజర్వేషన్లను సాధించుకునేందుకు ఢిల్లీ దాకా అయినా వెళ్లి పోరాడుదామని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద … Continue reading ఢిల్లీ దాకైనా పోదాం..!