రోడ్ల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!

రోడ్ల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..! – తాండూరు – వికారాబాద్ రోడ్డు వేగవంతం చేయండి – నీటి పారుదల ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ రోడ్ల అభివృద్ధి, నీటి పారుదల శాఖ ప్రాజెక్టుల పురోగతిపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఆర్అండ్‌బీ అధికారులతో సమావేశం అయ్యారు. నియోజకవర్గంలో జరుగుతున్న పనులు, … Continue reading రోడ్ల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!