తాండూరులో పోలీసుల కార్డెన్ సెర్చ్

తాండూరులో పోలీసుల కార్డెన్ సెర్చ్ – 44 బైకులు, 2 ఆటోలు, కార్ సీజ్ – నెంబర్‌ ప్లేట్లు లేని వాహనదారులకు వార్నింగ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డిల ఆదేశాల మేరకు తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్, రూరల్ సీఐ నగేష్‌ల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం తాండూరు పట్టణం మాణిక్‌ కాలనీలో ఈ … Continue reading తాండూరులో పోలీసుల కార్డెన్ సెర్చ్