పోలీసు శాఖలో టెన్షన్..! – ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐల బదిలీ..? – త్వరలో ఉత్తర్వులకు అవకాశంటూ ప్రచారం – బదిలీనా, వేటు వేస్తారా అనేది అసక్తికరం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగంలో బదిలీల టెన్షన్ ఏర్పడింది. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డిపై ఉన్నతాధికారలు చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా తాండూరు సబ్ డివిజన్‌కు సంబంధించిన పోలీసులపై చర్యలు తప్పవనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ అధికారులను బదిలీ … Continue reading పోలీసు శాఖలో టెన్షన్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed