తాండూరు డీఎస్పీగా నర్సింగ్ యాదయ్య

తాండూరు డీఎస్పీగా నర్సింగ్ యాదయ్య – కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా నర్సింగ్ యాదయ్య బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన బాలకృష్ణారెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఆయన స్థానంలో పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ డీఎస్పీగా పనిచేస్తున్న నర్సింగ్ యాదయ్యను నియమిస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం ఆయన తాండూరు డీఎస్పీగా విధుల్లో చేరారు. డీఎస్పీ బాలకృష్ణారెడ్డి … Continue reading తాండూరు డీఎస్పీగా నర్సింగ్ యాదయ్య