పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – రూ.1.20 కోట్ల కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో తాండూరు మున్సిపల్ పరిధి, తాండూరు మండలానికి సంబంధించిన లబ్దిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ … Continue reading పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం