జూబ్లీ గెలుపు.. ప్రజా పాలనకు తీర్పు

జూబ్లీ గెలుపు.. ప్రజా పాలనకు తీర్పు – ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – తాండూరులో పార్టీ శ్రేణుల సంబరాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రజా పాలనకు తీర్పుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు నిలుస్తోందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, … Continue reading జూబ్లీ గెలుపు.. ప్రజా పాలనకు తీర్పు