పట్టణాభివృద్ధికి అధికారులు కృషి చేయాలి

పట్టణాభివృద్ధికి అధికారులు కృషి చేయాలి – సమస్యల పరిష్కారంలో వార్డు ఆఫీసర్ల దృష్టి – తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ అభివృద్ధికి అన్ని విభాగాల అధికారులు కృషి చేయాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ బి. యాదగిరి అన్నారు. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కమీషనర్ యాదగిరి ఇంజనీరింగ్, వార్డు ఆఫీసర్లు, శానిటరీ ఇను స్పెక్టర్లు, బిల్ కలెక్టర్ తదితర విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలో వీధీ దీపాలు, … Continue reading పట్టణాభివృద్ధికి అధికారులు కృషి చేయాలి