ఇందిరమ్మ ఇంటికి మరో రూ.లక్ష

ఇందిరమ్మ ఇంటికి మరో రూ.లక్ష – వడ్డీ లేకుండా రుణం పొందే అవకాశం – అర్హతలు, నిబంధనలు ఇలా హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి చేయూతను అందిస్తోంది. ఖాళీ స్థలం ఉండి సొంతింటిని నిర్మించుకునేందుకు రూ. 5లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రభుత్వం సాయం పెద్దదైనా కూడా ఇంటి నిర్మాణం కోసం ఇసుక, ఇనుము, ఇటుకల ధరలు పెరిగిపోవడంతో లబ్దిదారులు ఇళ్ల నిర్మాణానికి వెనుకడుగు వేస్తున్నారు. అయితే … Continue reading ఇందిరమ్మ ఇంటికి మరో రూ.లక్ష