చలికాలంలో వెచ్చని సేవ..! – వృద్ధులకు దుప్పట్ల పంపిణీ – లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : సామాజిక సేవే తాండూరు లయన్స్ క్లబ్ ధ్యేయమని క్లబ్ అధ్యక్షులు శరణు బసప్ప అన్నారు. శనివారం తాండూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో యాలాల మండలం కోకట్ గ్రామంలోని వృద్దులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చంద్రకాంత్ చారి దాతగా అందించిన దుప్పట్లను క్లబ్ అధ్యక్షులు శరణు బసప్ప చేతుల మీదుగా పంపిణీ చేశారు. గ్రామానికి … Continue reading చలికాలంలో వెచ్చని సేవ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed