యాదవ బిడ్డకు ఎమ్మెల్యే అవకాశం అభినందనీయం

యాదవ బిడ్డకు ఎమ్మెల్యే అవకాశం అభినందనీయం – తెంలగాణ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు – కాంగ్రెస్ సీనియర్ నాయకులు నర్సింగ్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో బీసీల పట్ల నిబద్ధతను చాటుకునేందుకు కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం యాదవ బిడ్డకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించడం అభినందనీయమని తాండూరు కాంగ్రెస్ పార్టీ సీనీయర్ నాయకులు, యాదవ సంఘం సభ్యులు, సీనీయర్ న్యాయవాది డి. నర్సింగ్‌ రావు అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ … Continue reading యాదవ బిడ్డకు ఎమ్మెల్యే అవకాశం అభినందనీయం