బీసీ న్యాయ సాధన దీక్షకు మద్దతు

బీసీ న్యాయ సాధన దీక్షకు మద్దతు – తాండూరు నుంచి తరలివెళ్లిన నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్కు దర్న చౌరస్తా వద్ద నిర్వహించిన బీసీ న్యాయ సాధన దీక్షకు తాండూరు బీసీ నేతలు మద్దతు తెలిపారు. బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అధ్యక్షతన బీసీ సంఘం నాయకులు హైదరాబాద్ తరలివెళ్లారు. దీక్ష వద్ద బీసీ సంఘం … Continue reading బీసీ న్యాయ సాధన దీక్షకు మద్దతు