టీఆర్ఎస్ఎంఏ జిల్లా కార్యవర్గం ఎన్నిక

టీఆర్ఎస్ఎంఏ జిల్లా కార్యవర్గం ఎన్నిక – జిల్లా ప్రధాన కార్యదర్శిగా అభిలాష్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రికగ్నైస్డ్ స్కూల్స్ మేనేజ్ మెంట్ అసోసియేషన్(టీఆర్ఎస్ఎంఏ) వికారాబాద్ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఇటీవలే కార్యవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఇందులో తాండూరుకు చెందిన అభిలాష్ రెడ్డికి చోటు దక్కింది. జిల్లాలోని 126 స్కూళ్ల ఆధ్వర్యంలో టీఆర్ఎంఏ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 2025-27 సంవత్సరానికి గాను కార్యవర్గం ఎన్నిక జరగగా జిల్లా అధ్యక్షులుగా … Continue reading టీఆర్ఎస్ఎంఏ జిల్లా కార్యవర్గం ఎన్నిక