భళా.. యాలాల జెడ్సీ విద్యార్థులు..!

భళా.. యాలాల జెడ్సీ విద్యార్థులు..! – జాతీయ స్థాయి పోటీలకు ఇద్దరి ఎంపిక – అభినందించిన హెచ్ఎం, ఉపాధ్యాయులు తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్ర స్థాయిలో జరిగిన డిస్కస్ త్రో, అథ్లెటిక్స్ పోటీలలో యాలాల మండలం పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాణించి భళా అనిపించారు. త్వరలో జరిగే జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలలో చదువుతున్న వి. శివకుమార్, డి. సాయికిరణ్ లు ఈనెల 15, 16వ తేదిలలో … Continue reading భళా.. యాలాల జెడ్సీ విద్యార్థులు..!