పట్టణాభివృద్ధిపై దృష్టి సారించండి

పట్టణాభివృద్ధిపై దృష్టి సారించండి – ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వేగవంతం చేయాలి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ అభివృద్ధి, సుందరీకరణపై దృష్టిసారించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమీషనర్ యాదగిరి, పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలో అభివృద్ధి పనులు, ఇందిరమ్మ నిర్మాణాలపై ఆరా తీశారు. అదేవిధంగా … Continue reading పట్టణాభివృద్ధిపై దృష్టి సారించండి