అనుమానాస్పద స్థితి మృతిలో ట్విస్ట్..!

అనుమానాస్పద స్థితి మృతిలో ట్విస్ట్..! – వ్యక్తి ఎలా మరణించాడో సీసీ కెమెరాల్లో రికార్డు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తి ఘటనలో బిగ్ ట్విస్ట్ వచ్చింది. వ్యక్తి ఎలా మరణించాడో సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. తాండూరు మండలం అంతారం తాండాకు చెందిన రాము నాయక్(50) అనే వ్యక్తి తాండూరు పట్టణం ఎడ్ల బజార్ సమీపంలో మృతదేహాంగా కనిపించడంతో అతని మరణంపై అనుమానాలు రేకెత్తిన సంగతి తెలిసిందే. … Continue reading అనుమానాస్పద స్థితి మృతిలో ట్విస్ట్..!