షాపు వెళ్లగానే ఇంట్లో చోరీ..!

షాపు వెళ్లగానే ఇంట్లో చోరీ..! – బంగారం, తులాల వెండి ఆభరణాల ఆపహరణ – రాజీవ్ కాలనీలో ఘటన, దర్యాప్తు చేపట్టిన పోలీసులు – పరిశీలించిన యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటికి తాళం షాపుకు వెళ్లిన ఓ మహిళ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరికి పాల్పడ్డారు. అరగంటలోనే ఇంట్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు అపహరించుకుపోయారు. ఈ సంఘటన మంగళవారం యాలాల పోలీస్టేషన్ పరిధి, తాండూరు పట్టణం రాజీవ్ కాలనీలో … Continue reading షాపు వెళ్లగానే ఇంట్లో చోరీ..!