అట్టహాసంగా సదర్ ఉత్సవాలు..! – తాండూరులో మొదటి సారి ఫుల్ జోష్ – సందడి చేసిన దున్నపోతులు, ఊరేగింపు – పాల్గొన్న రాజకీయ, సంఘాల నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో సదర్ ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగాయి. ప్రభుత్వ సహకారంతో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించారు. మంగళవారం సాయంత్రం 5గంటల సమయంలో సింధు డిగ్రీ కాలేజీ, ఆదర్శనగర్‌లోని కట్ట మైసమ్మ దేవాలయం నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి దున్నపోతులను … Continue reading అట్టహాసంగా సదర్ ఉత్సవాలు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed