ఆర్టీసీ బస్సు బాధితులకు పరిహారం..!
ఆర్టీసీ బస్సు బాధితులకు పరిహారం..! – ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికి రూ. 2లక్షలు – నేడు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – ఎంత మందికి అందిస్తున్నారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెల 2న చేవేళ్ల మండలం మీర్జాగూడ ఆర్టీసి బస్సు ప్రమాదంలో గాయపడిన బాధితులకు పరిహారం మంజూరైంది. ప్రభుత్వం నుంచి మంజూరు చేసిన పరిహారాన్ని నేడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పంపిణీ చేయనున్నారు. ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందగా.. … Continue reading ఆర్టీసీ బస్సు బాధితులకు పరిహారం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed