ఫోటో, క్యూఆర్ కోడ్‌ ఉంటే చాలు..!

ఫోటో, క్యూఆర్ కోడ్‌ ఉంటే చాలు..! – వచ్చే నెల నుంచి కొత్త నిబంధన – ఆధార్ కార్డు విషయంలో యూఐడీఏఐ నిర్ణయం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : వ్యక్తిగత గోప్యతను కాపాడుతూ ఆధార్‌ను ఉపయోగించి వయస్సు ధృవీకరణ ప్రక్రియను మెరుగుపరచడానికి యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) కొత్త రూల్ తీసుకరాబోతోంది. ఫోటో, క్యూఆర్ కోడ్‌ ఉంటే చాలు అనే విధానంను ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగపరిచే అవకాశాన్ని నివారించడంతోపాటు … Continue reading ఫోటో, క్యూఆర్ కోడ్‌ ఉంటే చాలు..!