గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల అదృశ్యం
గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల అదృశ్యం – పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది నిర్లక్ష్యం – ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం ఎన్టీఆర్ కాలనీ సమీపంలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సంఘటన బుధవారం జరిగింది. వికారాబాద్ జిల్లా కోట్ పల్లి మండలం మోత్కుపల్లికి చెందిన వినయ్ కుమార్ గురుకుల … Continue reading గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల అదృశ్యం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed