పెద్దేముల్ ఎస్ఐ వేణుపై వేటు – కొత్త ఎస్ఐగా శంకర్ నియామకం పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : పెద్దేముల్ పోలీస్టేషన్ ఎస్ఐ వేణు కుమార్ పై వేటు పడింది. ఆయనను ఇక్కడి నుంచి వీఆర్ కు బదిలీ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ప్రకటించారు. రెండు రోజుల క్రితం పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన ఫిరోజ్ ను స్టేషన్ పిలిపించి.. ఎస్ఐ వేణు, కానిస్టేబుళ్లు దాడి చేశారని వివాదం జరిగిన సంగతి … Continue reading పెద్దేముల్ ఎస్ఐ వేణుపై వేటు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed