విద్యార్థుల ఆచూకీ లభ్యం

విద్యార్థుల ఆచూకీ లభ్యం – సీసీ కెమెరాల ద్వారా గుర్తింపు – ఎక్కడ దొరికారంటే…? పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఎన్టీఆర్ నగర్‌లోని గురుకుల పాఠశాల నుంచి అదృశ్యమైన విద్యార్థుల ఆచూకి లభించింది. సీసీ కెమెరాల ద్వారా వారి ఆచూకిని గుర్తించారు. వికారాబాద్ జిల్లా కోట్ పల్లి మండలం మోత్కుపల్లికి చెందిన వినయ్ కుమార్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన హర్షవర్ధన్ 9వ తరగతి చదువుతున్నాడు. అయితే బుధవారం … Continue reading విద్యార్థుల ఆచూకీ లభ్యం