రేపు సబ్ కలెక్టర్ ఆఫీసు వద్ద నిరసన

రేపు సబ్ కలెక్టర్ ఆఫీసు వద్ద నిరసన – బీసీల న్యాయ హక్కులను సాధించుకుందాం – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ సంఘం ఆధ్వర్యంలో రేపు తాండూరు సబ్ కలెక్టర్ ఆఫీసు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నట్లు ఆ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ తెలిపారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, బీసీ జేఏసీ చైర్మన్ … Continue reading రేపు సబ్ కలెక్టర్ ఆఫీసు వద్ద నిరసన