మహిళ కూలికి పాము కాటు..! – జిల్లా ఆసుపత్రికి తరలింపు, పరిస్థితి విషమం – మెరుగైన వైద్యం కోసం ప్రైవేటుకు తరలింపు తాండూరు, దర్శిని ప్రతినిధి : పొలంలో పనిచేసేందుకు వెళ్లిన ఓ మహిళ పాము కాటుకు గురైంది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించింది. మెరుగైన వైద్యం కోసం కుటుంభీకులు ప్రైవేటు ఆసుపత్రికి తలిరంచారు. ఈ సంఘటన గురువారం పెద్దేముల్ మండలంలో జరిగింది. మండలంలోని గాజీపూర్ గ్రామానికి చెందిన సకినా భేగం గురువారం … Continue reading మహిళ కూలికి పాము కాటు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed