ఎస్‌కేటీఎస్‌లో పుల్‌.. జోష్‌.!

ఎస్‌కేటీఎస్‌లో పుల్‌.. జోష్‌.! – అట్టహాసంగా బాలల దినొత్సవం – ఆడిపాడిన విద్యార్థులు, టీచర్లు – ఉపాధ్యాయులకు సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ రోడ్డు మార్గంలోని శ్రీ కృష్ణవేణీ టాలెంట్ స్కూల్‌(ఎస్కేటీఎస్)లో పుల్‌ జోష్‌ నిండింది. గురువారం తాండూరు పట్టణం తులసీ గార్డెన్‌లో స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల దినోత్సవం అట్టహాసంగా జరుపుకున్నారు. బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు రంగు రంగుల వస్త్రాలంకరణలో ఆట పాటలతో సందడి చేశారు. విద్యార్థుల నృత్య … Continue reading ఎస్‌కేటీఎస్‌లో పుల్‌.. జోష్‌.!