ఇంటి నుంచే ఆయుష్మాన్ కార్డు..!

ఇంటి నుంచే ఆయుష్మాన్ కార్డు..! – ఈ కార్డు ఉంటే రూ. 5లక్షలు – వాటితో ఉచిత చికిత్స పొందే చాన్స్ – ఎలా పొందాలో తెలుసుకోండి..? దర్శిని డెస్క్ : పేదల ఆరోగ్య సంరక్షణ అందించడానికి, కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (PMJAY) ను ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య కార్యక్రమాలలో ఒకటి. ఆన్‌లైన్ విధానం.. మీరు ఆయుష్మాన్ భారత్ యోజన అధికారిక వెబ్‌సైట్ లేదా ఆయుష్మాన్ … Continue reading ఇంటి నుంచే ఆయుష్మాన్ కార్డు..!