పార్టీతో పాటు ప్రజల కోసం పనిచేయండి

పార్టీతో పాటు ప్రజల కోసం పనిచేయండి – బుయ్యని శ్రీనివాస్ రెడ్డిని కలిసిన అప్పూ (నయూం) – శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ బలో పేతంతో పాటు ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనీయర్ నాయకులు అఫ్పూ(నయూం) తన అనుచరులతో కలిసి బుయ్యని శ్రీనివాస్ రెడ్డిని … Continue reading పార్టీతో పాటు ప్రజల కోసం పనిచేయండి