నేరాల నియంత్రణపై దృష్టిసారించాలి

నేరాల నియంత్రణపై దృష్టిసారించాలి – పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి – తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య – పెద్దేముల్ పోలీస్టేషన్‌ను సందర్శించిన డీఎస్పీ పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : నేరాల నియంత్రణకు దృష్టిసారించాలని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య సూచించారు. మంగళవారం పెద్దేముల్ పోలీస్టేషన్ ను డీఎస్పీ నర్సింగ్ యాదయ్య రూరల్ సీఐ ప్రవీణ్‌ కుమార్ రెడ్డి కలిసి సందర్శించారు. పెద్దేముల్ ఎస్ఐ శంకర్ డీఎస్పీ, సీఐలను స్వాగతించారు. ఈ సందర్బంగా డీఎస్పీ నర్సింగ్ యాదయ్య … Continue reading నేరాల నియంత్రణపై దృష్టిసారించాలి