పల్లె పోరుకు మోగిన నగారా..! – నోటిపికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం – మూడు విడతల్లో ఎన్నికలు – ఎల్లుండి నుంచే నామినేషన్ల ప్రక్రియ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో పల్లె పోరుకు నగారా మోగింది. పంచాయతీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ … Continue reading పల్లె పోరుకు మోగిన నగారా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed