వీధి వ్యాపారులకు గుడ్‌ న్యూస్..!

వీధి వ్యాపారులకు గుడ్‌ న్యూస్..! – వ్యాపారాలకు పెట్టుబడి సాయం పెంపు – కొత్త నిబంధనలు తెచ్చిన కేంద్రం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : వీధి వ్యాపారలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. వ్యాపారాలకు అందిస్తున్న పెట్టుబడి సాయం పెంచి.. వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందిస్తోంది. ఐదేళ్ల కింద కేంద్ర ప్రభత్వం ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి(పీఎం స్వనిధి) పథకాన్ని ప్రవేశ పెట్టింది. పురపాలికలు, నగరపాలికల పరిధిలో వీధి వ్యాపారాలు చేసుకునే … Continue reading వీధి వ్యాపారులకు గుడ్‌ న్యూస్..!