గల్లీ బాయ్స్ మానవత్వం..! – పాము కాటు మహిళ కూలీకి ఆర్థిక సాయం – గ్రేట్ అనిపించుకన్న గాజీపూర్ యువత తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రామంలో ఎవ్వరికి ఆపద వచ్చిన ఆదుకుంటున్నారు గాజీపూర్ గల్లీ బాయ్స్. తాజాగా పాముకాటుకు గురైన మహిళ కూలీకి ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఐదు రోజుల క్రితం మండలంలోని గాజీపూర్ గ్రామానికి చెందిన సకినా భేగం గ్రామ సమీపంలోని చెర్ల నర్సింలుకు చెందిన పత్తి పొలంలో … Continue reading గల్లీ బాయ్స్ మానవత్వం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed