యువత సామాజిక సేవ ప్రశంసనీయం

యువత సామాజిక సేవ ప్రశంసనీయం – ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి – సాయిపూర్లో ఉచిత కంటి వైద్య శిబిరం – రక్తదాన శిబిరానికి విశేష స్పందన తాండూరు, దర్శిని ప్రతినిధి : యువత సామాజిక సేవకు ముందుకు రావడం ప్రశంసనీయమని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణం సాయిపూర్ 11వ వార్డులో యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, … Continue reading యువత సామాజిక సేవ ప్రశంసనీయం